Header Banner

మద్యం మత్తులో నడీ రోడ్డుపై యువతి హల్‌చల్.. దాదాపు 20 నిమిషాల పాటు!

  Wed May 28, 2025 17:48        India

భీమవరంలో ఓ యువతి మద్యం మత్తులో హల్ చల్ చేసింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పూటుగా మద్యం తాగి రహదారికి అడ్డంగా యువ‌తి పడుకుంది. భీమవరం- పాలకొల్లు ప్రధాన రహదారిపై ఫుల్‌గా మ‌ద్యం తాగి వాహ‌నాల‌కు అడ్డంగా ప‌డుకుంది. ఎవ‌రెంత చెప్పినా ఆమె స‌సేమిరా అక్క‌డి నుంచి క‌ద‌ల్లేదు. దాంతో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే అలా ప‌డుకుని ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగించింది. చివ‌ర‌కు పోలీసులు క‌ల‌గ‌జేసుకుని ఆమెను ప‌క్క‌కు తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌తో వాహ‌న‌దారులు, ప్ర‌యాణికులు తీవ్ర అసౌక‌ర్యానికి గురయ్యారు. కాగా, ఆ యువ‌తి ఎవ‌రు, ఎక్క‌డి నుంచి వ‌చ్చారు అనే వివ‌రాలు తెలియ‌రాలేదు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices